అత్యున్నత న్యాయస్థానంలో ‘మహా’ వివాదం

అత్యున్నత న్యాయస్థానంలో ‘మహా’ వివాదం

న్యూ ఢిల్లీ: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు గడువు పొడిగించేందుకు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ నిరాకరించినందుకు శివ సేన అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తమ వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరిపాలంటూ కోరింది. శివసేన తర పున న్యాయవాదుల కోసం ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ , థాకరే కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్తో మంతనాలు చేసారు. మహా రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుకు తమకు మూడు రోజుల సమయాన్ని ఇవ్వకపోవడమే ప్రధానాంశంగా ఆ పార్టీ సుప్రీం కోర్టుకు నివే దించ నుంది. రాష్ట్రపతి పాలన కోసం గవర్నర్ సిఫారసు చేయడాన్ని కూడా సుప్రీంకోర్టులో శివసేన సవాల్ చేయనుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos