గర్జించిన తుపాకి

గర్జించిన తుపాకి

న్యూజెర్సీ: నగరంలో సంభవించిన తుపాకి కాల్పుల్లో ఆరు గురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు పౌరులు, ఇద్దరు నింది తులు, ఒక పోలీసు ఉన్నతాధికారి ఉన్నారు. మరో ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు గాయ పడ్డారు. మంగళ వారం మధ్యా హ్నం లారీలో వచ్చిన దుండగులు ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారు. పరిస్థితి నియంత్రణకు అక్కడికి చేరుకున్న పోలీసుల పైనా దుండగులు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులకు దిగారు. ఉభయుల మధ్య జరిగిన భీక ర కాల్పుల్లో వందల తూటాలు పేలాయి. మృతి చెందిన పోలీసు అధికారి గతంలో తుపాకి సంస్కృతి నిర్మూలకు కృషి చేసిన వా రి లో ఒకరు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos