గ్రెటా, రిహానా మద్దతిస్తే తప్పేంటి?’

గ్రెటా, రిహానా మద్దతిస్తే తప్పేంటి?’

న్యూ ఢిల్లీ : సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేస్తోన్న ఉద్యమానికి అంతర్జాతీయంగా మద్దతు లభించినందుకు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ హర్షించారు. ఉద్యమానికి మద్దతిచ్చిన పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్బర్గ్, పాప్ సింగర్ రిహానా ను విమర్శించిన వారికి ఘాటుగా బదులిచ్చారు. ‘వారెవరో తెలియదు కానీ, గ్రెటా, రిహానా రైతులకు మద్దతిస్తే తప్పేంటి?’ అని ప్రశ్నించారు. తమను కలుసుకోకుండా పోలీసులు అడ్డుకున్న గాజీపూర్ సరిహద్దులోనే విపక్ష నేతలు రోడ్డుపై బైఠాయిస్తే బాగుండేదన్నారు. ఉద్యమానికి మద్దతుగా నిలిచేందుకు వచ్చిన నేతలెవరితోనూ తాను మాట్లడలేదని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos