లోదుస్తుల్లో బంగారం స్మగ్లింగ్

లోదుస్తుల్లో బంగారం స్మగ్లింగ్

న్యూ ఢిల్లీ: లోదుస్తుల్లో బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు యత్నించిన ఇద్దరు నిందితులను కస్టమ్స్ అధికారులు ఇక్కడి విమానాశ్రయంలో బంధించారు. బంగారం విలువ రూ. 45.65 లక్షలు ఉంటుందని అధికారుల అంచనా. బంగారం పేస్ట్ రూపంలో ఉంది. నిందితుల నుంచి బంగారం కొన్న మరో ఇద్దరినీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు సాగిస్తున్నారు

తాజా సమాచారం