బంగారం ధరలకు రెక్కలు

బంగారం ధరలకు రెక్కలు

న్యూ ఢిల్లీ: బంగారం ధరలు దేశ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయనే చెప్పుకోవాలి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం సోమవారం రూ.71,300 చేరింది. 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర రూ.64 వేలకు పైగా ఉంది. రూ.70,300 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర ఒక్క రోజులోనే వెయ్యి రూపాయలు పెరిగి ఆల్ టైం రికార్డు స్థాయికి చేరింది. మార్చి 7న రూ.65వేలు పలికిన 24 క్యారెట్ల బంగారం ధర ఏప్రిల్ ఒకటి నాటికి రూ.71వేలకు చేరింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos