ఫించ్ ఫామ్‌లోకి వస్తాడు…ఆసీస్ కోచ్

ఫించ్ ఫామ్‌లోకి వస్తాడు…ఆసీస్ కోచ్

బెంగళూరు : ఆస్ట్రేలియా టీ20, వన్డే జట్ల కోచ్ ఆరోన్ ఫించ్ మళ్లీ ఫామ్లోకొస్తాడని ఆ జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ మధ్య ఫించ్ దారుణంగా విఫలమవుతున్న సంగతి తెలిసిందే. భారత్తో జరిగిన రెండు టీ20ల్లో అతను 0, 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు. బ్యాట్స్మన్గా విఫలమవుతున్నా, కెప్టెన్గా ఫించ్ రాణిస్తున్నాడని ఫించ్ కితాబునిచ్చాడు. ప్రపంచంలో ఇతనికి మించిన విధ్వంసకరమైన బ్యాట్స్మన్ లేడు. కాస్త ఓపిక పట్టాలంతే…అతను ఫామ్లోకి వస్తాడు..అని లాంగర్ పేర్కొన్నాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos