ఫిలిం ఫెడరేషన్ కార్యాలయాన్ని ముట్టడించిన కార్మికులు

ఫిలిం ఫెడరేషన్ కార్యాలయాన్ని ముట్టడించిన  కార్మికులు

హైదరాబాదు : డిమాండ్ల సాధన కోసం తెలుగు చిత్ర పరిశ్రమ కార్మికులు బుధవారం ఇక్కడి ఫిలిం ఫెడరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. వివిధ యూనియన్ల కార్మి కులు భారీగా తరలి వచ్చారు. తమ డిమాండ్లను నినదించి నిరసన తెలిపారు. గత నాలుగేళ్లుగా వేతనాలు పెంచలేదని విమర్శించారు. ఇంటి అద్దెలు, నిత్యావసర ధరలు బాగా పెరిగిపోయాయని, చాలీచాలని వేతనాలతో ఇబ్బందులపాలవుతున్నామని వెల్లడించారు. పిల్లల స్కూలు ఫీజులు కూడా కట్టలేకపోతున్నామని ఆవేదన వెలి బుచ్చా రు. ఫిలిం ఫెడరేషన్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos