జేసీ ప్రభాకర్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు

జేసీ ప్రభాకర్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు

అనంతపురం: తెదేపా సీనియర్ నేత, మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, క్లాస్-1 కాంట్రాక్టర్ చవ్వ గోపాల్రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం సోదాలు చేపట్టారు. మొత్తం 20 మంది అధికారులు వారి ఆస్తులకు సంబంధించిన పత్రాలను తనిఖీ చేస్తున్నారు. తాడిపత్రిలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos