మంత్రి గంగుల కమలాకర్ నివాసంలో ఐటీ, ఈడీ సోదాలు

మంత్రి గంగుల కమలాకర్ నివాసంలో ఐటీ, ఈడీ సోదాలు

కరీంనగర్: ఇక్కడి మంత్రి గంగుల కమలాకర్ నివాసంలో ఐటీ, ఈడీ బుధవారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తోంది. తాళాలు పగులగొట్టి ఇంటిలోపలికి ప్రవేశించారు. ఆయన సోదరుల ఇళ్లల్లోనూ తనిఖీలు సాగుతున్నాయి. ప్రస్తుతం గంగుల తన కుటుంబంతో సహా దుబాయ్ లో ఉన్నారు. ఈడీ సోదాల వల్ల ఆయన కరీంనగర్ కు బయల్దేరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos