ఉగ్రవాదుల ఆయుధాలు స్వాధీనం

ఉగ్రవాదుల ఆయుధాలు  స్వాధీనం

గండేర్బల్ : గండేర్ బల్ జిల్లాలోని సద్రా బాగ్ అటవీ ప్రాంతంలో ఉగ్ర వాదులు దాచి పెట్టిన ఆయుధాలను సెంట్రల్ రిజర్వు పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఏకే -47 తూటాలు, రెండు మాగజైన్స్, 9 ఎంఎం తూటాలు, హ్యాండ్ గ్రెనెడ్లను స్వాధీనం చేసుకు న్నామని సీఆర్ పీఎఫ్ అధికారి ట్వీట్ చేశారు. పోలీసులతో కలిసి గాలిస్తుం డగా ఇవి కనిపించాయని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos