రూ.10 లక్షల విరాళం ప్రకటించిన సూర్య

రూ.10 లక్షల విరాళం ప్రకటించిన  సూర్య

చెన్నై : కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చలన చిత్రాల చిత్రీకరణకు సెలవివ్వటంతో ఉపాధి కోల్పాయిన కార్మికుల కోసం దక్షిణ భారత సినీ కార్మికుల సంఘానికి నటుడు సూర్య, ఆయన తండ్రి శివ కుమార్, సోదరుడు కార్తీ రూ.10 లక్షల విరాళాన్ని ప్రకటించారు. రెక్కడితే గానీ డొక్కాని కార్మికుల కనీస అవసరాలకు ఈ మొత్తాన్ని అందించినట్లు వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos