దగ్గుబాటి విరాళం రూ.కోటి

దగ్గుబాటి విరాళం రూ.కోటి

హైదరాబాద్: సినీ కార్మికులు,ఆరోగ్య కార్యకర్తల కోసం దగ్గుబాటి కుటుంబం భారీ విరాళాన్ని ప్రకటించింది. సురేష్ ప్రొడెక్షన్స్ తరఫున దగ్గుబాటి సురేశ్ బాబు, వెంకటేశ్, రానా రూ.కోటి విరాళాన్ని ప్రకటించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos