ఢీ కొనసాగింపుగా డి&డి

ఢీ కొనసాగింపుగా డి&డి

హైదరాబాదు: విష్ణు, శ్రీను వైట్ల కాంబినేషన్లో ఢీ చిత్రం కొనసాగింపుగా డి&డి తెరకెక్కనుందని చిత్రనిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సోమవారం ప్రకటించింది. దీనికి డబుల్ డోస్ ఉపశీర్షిక. విష్ణు జన్మదినాన్ని పురస్కరించుకుని టైటిల్ లోగోతో ప్రకటన చేశారు. సుమారు పదమూడేళ్ల కిందట ఢీ వచ్చింది. ఘన విజయాన్ని సాధించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos