ఇరాన్‌ను చర్చలకు ఆహ్వానించిన అమెరికా

ఇరాన్‌ను చర్చలకు ఆహ్వానించిన అమెరికా

వాషింగ్టన్: ఇరాన్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న ఆందోళన కారులను చంపొద్దని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోమవారం హెచ్చరించారు. అమెరికా విధించిన ఆంక్షలు, సొంత దేశంలో ఆందోళనలతో ఇరాన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు తనకు సమా చా రం అందిందని ట్రంప్ తెలిపారు. దీంతో చర్చలకు తప్పనిసరిగా రావాల్సిన పరిస్థితులు తలెత్తాయని అభిప్రాయ పడ్డా రు. అణ్వస్త్ర నిషేధం, ఆందోళనకారులను చంపబోమని హామీ ఇస్తే చర్చలు జరపడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos