తళి చెరువు వద్ద గుర్తు తెలియని మహిళ శవం

తళి చెరువు వద్ద గుర్తు తెలియని మహిళ శవం

హొసూరు : ఇక్కడికి సమీపంలోని తళి చెరువు వద్ద గుర్తు తెలియని మహిళ శవాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని స్వాధీనపరచుకుని డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి సుమారు 60 సంవత్సరాల వయసు ఉంటుందని, ఆమె బంధువుల జాడను కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నామని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos