ఎన్‌కౌంటర్‌ వ్యాఖ్యల పై నారాయణ యూటర్న్‌..

ఎన్‌కౌంటర్‌ వ్యాఖ్యల పై నారాయణ యూటర్న్‌..

దిశ హత్యాచార ఘటనలో నిందితుల ఎన్‌కౌంటర్‌పై చేసిన వ్యాఖ్యలపై సీపీఐ నేత నాయారణ యూటర్న్‌ తీసుకున్నారు.దిశ ఘటన నిందితుల ఎన్‌కౌంటర్‌పై చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగత అభిప్రాయమని ఎన్కౌంటర్లకు పార్టీ వ్యతిరేకం కావున నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటించారు. మేరకు వివరణ ఇస్తూ వీడియోను విడుదల చేశారు. ‘హైదరాబాద్ఎన్కౌంటర్పై పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో చర్చించారు. న్కౌంటర్ను వ్యతిరేకిస్తూ పార్టీ తీర్మానం కూడా చేసింది. అందువల్లే నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను. అదే సమయంలో తన వ్యాఖ్యల విషయంలో పార్టీకి, ప్రజా సంఘాలకు క్షమాపణలు కూడా తెలియజేస్తున్నానుఅని వీడియోలో పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos