నడిరోడ్డుపై ఉరితీసినా తప్పులేదు..

నడిరోడ్డుపై ఉరితీసినా తప్పులేదు..

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశం మొత్తం సంచలనం సృష్టించిన ప్రియాంక రెడ్డి ఘటనపై అగ్రనటుడు చిరంజీవి స్పందించారు. గత రెండుమూడు రోజులుగా ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యల గురించి వింటుంటే గుండె తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మగ మృగాల మధ్యా మనం బతుకుతోంది? దేశంలో ఆడపిల్లలకు భద్రత లేదా అనిపిస్తోందంటూ భావోద్వేగాలకు లోనయ్యారు.మహిళలకు రక్షణ కల్పించడం, వారిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యతఅంటూ చిరంజీవి వీడియోలో తన సందేశం వినిపించారు.

తాజా సమాచారం