బుల్లెట్‌ ధర మరింత ‘వేగం’

బుల్లెట్‌ ధర మరింత ‘వేగం’

న్యూ ఢిల్లీ : రాయల్ ఎన్ఫీల్డ్ మోటారు సైకిళ్ల ధరలు పెరిగాయి. బుల్లెట్ 350(కిక్ స్టార్ట్) ధరను రూ.2,755, బుల్లెట్ 350 (ఎల క్ట్రిక్ స్టార్ట్) ధర రూ.4,365 వంతున పెంచింది. ఇప్పటి వరకూ వాటి ధరలు వరుసగా రూ.1,12,000, రూ.1,26,000 లు. అత్యం త చౌక ధర రకాన్ని గత ఆగస్టులో విడుదల చేసింది. పండుగ కాలంలో విక్ర యాలు పుంజుకోవటంతో స్వల్పంగా ధరలను పెంచింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos