బిట్కాయిన్ కరెన్సీ కాదు

బిట్కాయిన్ కరెన్సీ కాదు

న్యూ ఢిల్లీ : క్రిప్టోకరెన్సీ-బిట్కాయిన్ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదనేదీ లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్సభలో స్పష్టం చేశారు. బిట్కాయిన్ లావాదేవీల వివరాలు సేకరించామన్న సమాచారం నిజం కాదన్నారు. దీంతో బిట్కాయిన్ ఇన్వెస్టర్లకు నెత్తిన పిడుగుపడినట్లు అయ్యింది. 2008 నుంచి చెలామణిలోకి వచ్చిన బిట్కాయిన్- డిజిటల్ కరెన్సీగా చెలామణి అవుతోంది. బిట్కాయిన్తో వస్తువుల కొనుగోలు, సేవలు, బ్యాంకులతో సంబంధం లేకుండా మనీ ఎక్స్ఛేంజ్ ఇతరత్రా లావాదేవీలు నిర్వహించుకునేందుకు వీలుంటోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos