ఆనంద్ మహీంద్రా ఎందరు మాజీ సైనికులకు ఉద్యోగాలు ఇచ్చారు?

ఆనంద్ మహీంద్రా ఎందరు మాజీ సైనికులకు ఉద్యోగాలు ఇచ్చారు?

ముంబై : ‘ఇంత వరకు ఎందరు మాజీ సైనికులకు ఉద్యోగాలు ఇచ్చారో లెక్కలు చెబుతారా?’ అని ఆనంద్ మహీంద్రాను మాజీ నేవీ చీఫ్ అడ్మిరల్ అరుణ్ ప్రకాశ్ ప్రశ్నించారు. ‘ఎందుకు ఈ కొత్త స్కీం కోసం వచ్చేదాక ఆగడం? ప్రతి ఏడాది రిటైర్ అవుతూ మరొక ఉద్యోగం కోసం ఎంతగానో ఎదురు చూసే… క్రమశిక్షణ, నైపుణ్యాలున్న వేలాది మాజీ సైనికులు లేదా ఆఫీసర్లకు మహీంద్రా గ్రూప్ అవకాశాలు కల్పిస్తోందా? అందుకు సంబంధించిన లెక్కలు చూపిస్తే బాగుంటుంది.’ అంటూ ట్వీట్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos