ఆసుపత్రిలో చేరిన అమితాబ్ బ‌చ్చ‌న్

ఆసుపత్రిలో చేరిన అమితాబ్ బ‌చ్చ‌న్

ముంబై: నటుడు అమితాబ్ బచ్చన్(81) అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. యాంజియోప్లాస్టీ సర్జరీ కోసం ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos