అమెరికా కూడా అభివృద్ధి చెందుతున్నదేశమే

అమెరికా కూడా అభివృద్ధి చెందుతున్నదేశమే

దావోస్: అమెరికా కూడా భారత్లాగే అభివృద్ధి చెందుతున్న దేశమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ఇక్కడ చేసిన వ్యాఖ్య లకు విమర్శలు వెల్లువెత్తాయి. ‘భారత్కు మాత్రమే అభివృద్ధి చెందుతున్న దేశమనే ముద్ర ఉంది. దీంతో భార త్కు మేలు జరుగుతోంది. 20 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికాకు కూడా అభివృద్ధి చెందుతున్న దేశమ’ని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos