కరోనా సినిమా-కాంటాజియన్

కరోనా సినిమా-కాంటాజియన్

చెన్నై:కరోనా వైరస్ ఎంత త్వరగా, నిశ్శబ్ధంగా వ్యాపిస్తుందో తెలుసుకునేందుకు 2011లో విడుదలైన-కాంటాజియన్ అనే సినిమాను చూడాలని నటి వరలక్ష్మి శరత్ కుమార్ పేర్కొన్నారు. ఆ సినిమాలో ఇప్పుడు మనం వింటున్న పద జాలమే ఉంటుందన్నారు. ఇప్పుడు ఏ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నా కరోనా వైరస్, ఐసొలేషన్, క్వారంటైన్, లాక్ డౌన్ గురించే చర్చ జరుగుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos