మోదీ నిర్ణయం మంచిదే

మోదీ నిర్ణయం మంచిదే

విజయవాడ: సామాజిక మాధ్యమాల నుంచి ప్రధాని మోదీ తప్పు కోదలచటం మంచి నిర్ణయమని నటుడు నాగబాబు పేర్కొన్నారు.’మోదీ నిర్ణయం సరైనదిగా భావిస్తున్నాను.నేనూ ఆయన్నే అనుసరించదలచాన’ని ప్రకటించారు. ‘బై అన్న హ్యాపీ’ అని నెటిజన్లు వ్యాఖ్యానించా రు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos