విడాకుల బాటలో సీనియర్ హీరో కుమార్తె..

  • In Film
  • October 22, 2019
  • 147 Views
విడాకుల బాటలో సీనియర్ హీరో కుమార్తె..

కొద్ది రోజుల క్రితం భార్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించి మంచు మనోజ్ ఇచ్చిన షాక్ మరువక ముందే మరో సీనియర్ హీరో తనయురాలు సైతం ఇదే బాటలో నడవడానికి సిద్ధమైనట్లు సినీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. కొన్నేళ్ల క్రితం ఒక బిజినెస్ మ్యాన్ తో పెళ్లి జరిగినప్పటికీ.. వారి మధ్య మనస్పర్థలు అంతకంతకూ ఎక్కువ అవుతున్న వేళ.. వారిక కలిసి ఉండటం కష్టమని నిర్ణయించుకొని విడాకులు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.కుమార్తె నిర్ణయానికి సీనియర్ హీరో సైతం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.ప్రజలకు,సమాజానికి నీతులు వల్లెవేసే నటీనటులు ఇలా ప్రవర్తిస్తూ ఏం సందేశమిస్తున్నారోనని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos