గొల్ల మండపాన్ని కదిలిస్తే అంతే?

గొల్ల మండపాన్ని కదిలిస్తే అంతే?

తిరుమల: ఇక్కడి గొల్ల మండపాన్ని ప్రస్తుతం ఉన్న ప్రదేశం నుంచి ఒక్క అంగుళం పక్కకు తరలించినా అడ్డుకుంటామ’ని గొల్ల మండప పరిరక్షణ సమితి నేతలు బుధవారం ఇక్కడ తితిదేకు హెచ్చరించారు. గొల్ల మండపాన్ని అఖిలాండం వద్దకు తరలించే ప్రయత్నాన్ని విరమించుకోవాలని కోరారు. యాదవుల మనోభావాలను దెబ్బ తీయొద్దని సూచించారు. గొల్ల మండపాన్ని కాపాడుకునేందుకు తాము గొల్ల మండపం పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. తమ అభిప్రాయాన్నిఈ నెల 28న తితిదే పాలక మండలికి తెలుపుతామని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos