తాత్కాలిక చెరసాలలు

తాత్కాలిక చెరసాలలు

లుథియానా : లాక్డౌన్ ఉల్లంఘించిన వారి కోసం ప్రభుత్వం నాలుగు తాత్కాలిక బంధీఖానాల్ని ఏర్పాటు చేసింది. వీటిలో ఆరు వేల మందిని బంధించ వచ్చని నగర పోలీస్ కమిషనర్ రాకేష్ అగర్వాల్ వెల్లడించారు. మంగళవారం ఒక్కరోజే బంధలను ఉల్లంఘించిన 200 మందిని ఈ జైళ్లకు తరలించామన్నారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos