కశ్మీరీలకు ఫోన్లే అవసరం లేదు

కశ్మీరీలకు ఫోన్లే అవసరం లేదు

శ్రీనగర్: ‘టెలిఫోన్లు మాకు ముఖ్యం కాదు. కశ్మీరీల జీవితాలే అన్నింటికన్నా ముఖ్యం. కశ్మీర్ ప్రజలు ఇంతకుముందు కూడా ఫోన్లు లేకుండానే ఉన్నా రనేది అర్థంచేసుకోవాలి. ఫోన్ల ద్వారా కొందరు ఉగ్రవాదుల సమీకరణకు పాల్పడుతున్నార’ని గవర్నర్ సత్యపాల్ మాలిక్సోమవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ఇంటర్నెట్ సేవల్ని సైతం త్వరలోనే పునరుద్ధరిస్తామని వెల్లడించారు జమ్ము-కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి ని ఆగస్టు 5న కేంద్రం రద్దు చేసిన తర్వాత కశ్మీర్లో ఆంక్షలు విధిందాచరు. మొబైల్, ఇంటర్నెట్ సేవల్ని నిలిపి వేశారు. పరిస్థితులను బట్టి ఆగస్టు 17 నుంచి ల్యాండ్లైన్ సేవల్ని దశల వారీగా పునరుద్ధరించారు. సోమవారం మధ్యాహ్నం నుంచి దాదాపు 40 లక్షల పోస్ట్ పెయిడ్ మొబైల్ ఫోన్ల సర్వీ సులు అందుబాటు లోకి వచ్చాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos