రాయలసీమలో వానలు

రాయలసీమలో వానలు

అమరావతి: రాష్ట్రంలో బుధవారం ఉత్తర కోస్తాంధ్రలో పొడి వాతావరణం ఉంటుంది. గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి.ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల బుధ, గురు, శుక్ర వారాల్లో ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. రాయల సీమలో బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ తాయి. గురు, శుక్రవారాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos