క్షిపణి ప్రయోగం విజయవంతం

క్షిపణి ప్రయోగం విజయవంతం

న్యూఢిల్లీ : సెకన్లలో లక్ష్యాన్ని చేధించగల క్షిపణి క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ (క్యూఆర్ఎస్ఎఎమ్) ప్రయోగం విజయవంతమైంది. శుక్రవారం మధ్యాహ్నం 3.50 గంటల ప్రాంతంలో చండీపూర్ ఐటిఆర్ నుంచి క్షిపణిని ప్రయోగించారు. ఎనిమిది సెకన్లలో 25-30 కిమీ దూరంలోని లక్ష్యాన్ని చేధించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos