ఆస్ట్రేలియా షూటింగును రద్దు చేసుకున్న ప్రభాస్

ఆస్ట్రేలియా షూటింగును రద్దు చేసుకున్న ప్రభాస్

హైదరాబాదు: కరోన ప్రపంచాన్ని దేశాలను వణికిస్తున్నందున రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న శృంగార, వినోద భరిత సినిమా లోని కొన్ని సన్ని వేశాల చిత్రీకరణను ఆస్ట్రేలియాకు బదులుగా ఇక్కడే కొనసాగించ దలచారని సమాచారం. ఆస్ట్రేలియా షెడ్యూల్ కోసం కాల యాపన చేయకుండా ఇక్కడే సెట్స్ వేసి ముగించాలని దర్శక,నిర్మాతలు తీర్మానించినట్లు తెలిసింది. ఇందుకు సన్నాహాలు మొదలు పెట్టా రు.కథానాయికగా పూజా హెగ్డే నటిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos