భారత్​, పాక్​లు రాజకీయ ఒత్తిళ్లను దాటి చర్చలు జరపాలి

భారత్​, పాక్​లు రాజకీయ ఒత్తిళ్లను దాటి చర్చలు జరపాలి

జమ్ము: సరిహద్దులో సమస్యలపై భారత్​, పాకిస్థాన్​లు తమ రాజకీయ ఒత్తిళ్లను దాటి చర్చలు చేపట్టాలని పీపుల్స్​ డెమొక్రటిక్​ పార్టీ అధినేత్రి మెహ బూబా ముఫ్తీ కోరారు. నియంత్రణ రేఖ(ఎల్​ఓసీ) వెంబడి రెండు వైపులా పెరుగుతున్న ప్రాణ నష్టాన్ని చూడటం చాలా విచారకమన్నారు.‘ఎల్​ఓసీ వెంబడి ఇరు వైపులా ప్రాణ నష్టం పెరగటం విచారకరం. భారత్​, పాకిస్థాన్​ నాయకత్వం వారి రాజకీయ ఒత్తిళ్లను దాటి ఆలోచిస్తేనే చర్చలు ప్రారంభ మవుతాయి. మాజీ ప్రధాని వాజ్​పేయీ జీ, ముషారఫ్​ సాహబ్​ అంగీకరించి, అమలు చేసిన కాల్పుల విరమణను పునరుద్ధరించేందుకు ఇదే మంచి సమయం’అని ట్వీట్‌ చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos