క్షిపణుల్ని పరీక్షించిన కొరియా

క్షిపణుల్ని పరీక్షించిన కొరియా

యోగ్యాంగ్: ప్రపంచం మొత్తం కరోనా వైరస్ వ్యాప్తి గురించి ఆందోళన చెందుతుంటే ఇక్కడికి తూర్పు దిశగా ఉత్తర కొరియా శనివారం రెండు క్షిపణుల్ని పరీక్షించినట్లు దక్షిణ కొరియా మిలిటరీ ప్రకటించింది. ఇవి వరుసగా 410 కి.మీ దూరం, 50 మీటర్ల ఎత్తులో నుంచి వెళ్లాయని సమాచారం. కొన్ని రోజుల కిందటా ఉత్తర కొరియా కొన్ని క్షిపణుల్ని పరీక్షించింది.’ఓ వైపు ప్రపంచం మొత్తం కరోనా వ్యాప్తితో బాధ పడు తోంది, ఉత్తర కొరియా ఇలాంటి పరీక్షలు చేయడం శోచనీయం’ అని దక్షిణ కొరియా వ్యాఖ్యానించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos