బాధ్యత లేని ‘గురువు’

బాధ్యత లేని  ‘గురువు’

రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా వై.రామవరం మండలం దాలిపాడులో ఒక ఘోరం సంభవించింది. తండ్రి స్థానంలోని వ్యక్తి ఏకంగా బాలికను గుట్టుగా పెళ్ళాడి మానవ సంబంధాలకు వికృత భాష్యాన్ని రాసాడు. ఇక్కడి గిరిజన బాలికోన్నత ఆశ్రమ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికను ఆ పాఠశాల ఉపాధ్యయుడు బెలెం చినబ్బాయి రహస్య వివాహం చేసుకున్నాడు. ఆ పాఠశాలకు ఆయన వార్డెన్ కూడా. ఆ బాలికను సదరు విద్యార్థినిని మాయ మాటలతో లోబరుచుకున్న చినబ్బాయి ఏడాదిగా ఆమెతో సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఇది విద్యార్థిని తల్లిదండ్రులకు తెలిసి పోవటంతొ వారు చినబ్బాయిని వారు నిలదీశారు. గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. దరిమిలా పెద్దల సమక్షంలో బాలికను చినబ్బాయి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos