ద‌ళితుడు నోట్లో పెట్టుకున్న ఆహారాన్ని తీయించి తిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే

ద‌ళితుడు నోట్లో పెట్టుకున్న ఆహారాన్ని తీయించి తిన్న  కాంగ్రెస్ ఎమ్మెల్యే

బెంగళూరు : నగరంలో కుల వివక్షకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ దళితుడు నోట్లో పెట్టుకున్న ఆహారాన్ని తీయించి తిని సంచల నాన్ని సృష్టించారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దళితుడయిన స్వామి నారాయణకు అహ్మద్ ఖాన్ అన్నం తినిపించారు. అనంతరం ఎమ్మెల్యేకు స్వామి నారాయణ్ తిరిగి అన్నం తినిపించబోతుండగా ఆయన వారించారు. చేతిలో ఉన్న అన్నం ముద్ద వద్దని, నోట్లో ఉన్న ఆహారాన్ని తీసి తనకు తినిపించాలని జమీర్ కోరారు. దీంతో స్వామి నారాయణ అలాగే చేశారు. దీంతో అక్కడున్న వారంతా చప్పట్లు కొడుతూ హర్షం వ్యక్తం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos