పోలీస్​ స్టేషన్‌ ముట్టడి

పోలీస్​ స్టేషన్‌ ముట్టడి

చిత్తూరు : స్థానిక యువకుడిని పోలీసులు చితకబాదారనే ఆరోపణపై గ్రామస్థులు శనివారం అక్కడి పోలీసు స్టేషన్ను ముట్టడించి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. సందర్భంగా ఒక యువతికి తీవ్ర గాయాలు తగిలినందుకు గ్రామస్థులు మరింత ఆగ్రహంతో అక్కడి దస్త్రాలను చెల్లాచెదురు చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న డీఎస్పీ మురళీధర్ గ్రామస్థులతో మంతనాలు సాగిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos