గుజరాత్‌కు తుఫాను గండం

గుజరాత్‌కు తుఫాను గండం

న్యూ ఢిల్లీ: అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయు తుపాను గురువారం గుజరాత్ పోరుబందర్-మహువా మధ్య తీరం దాటనుందని వాతావరణ శాఖ అధికార్లు చెప్పారు. తీరం దాటేటపుడు 135 కిలో మీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయి. అతి భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు. అవాంఛనీయాల్ని నివారించేందుకు గుజరాత్ కు 36 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. తీర ప్రాంతంలో సుమారు మూడు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అనేక రైళ్లు రద్దయ్యాయి. కొన్ని రైళ్ల ప్రయాణ దూరాన్ని కుదించారు. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos