తుగ్లక్ లాక్‌డౌన్’

న్యూఢిల్లీ : కరోనా నియంత్రణలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల్ని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం ట్విట్టర్ లో ఎద్దేవా చేసారు. ‘‘కరోనాను ఎదుర్కోడానికి తుగ్లక్ లాక్డౌన్ విధించారు. 2. పళ్లెలను మోగించడం, గంటలు కొట్టాలని సూచించారు. 3. భగవంతుడిని ప్రార్థించాలని సూచించారు. ఇవీ ప్రభుత్వ వ్యూహాలు’’ అంటూ రాహుల్ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని హేళన చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos