శ్రీవారి దర్శనం టికెట్ల విడుదల

శ్రీవారి దర్శనం టికెట్ల విడుదల

తిరుమల : శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి జులై నెల ప్రత్యేక ప్రవేశ టికెట్లను తితిదే మంగళ వారం విడుదల చేసింది. రోజుకు 5 వేల టికెట్ల వంతున టిక్కట్లు విడుదల చేసారు. రూ. 300 దర్శనం టికెట్లు అంతర్జాలవేదికలో అందుబాటులో ఉన్నాయి. https: //tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్లో భక్తులు దర్శనం టికెట్లు, గదులను బుక్ చేసుకోవచ్చు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos