బేర్ గ్రిల్స్‌తో ర‌జ‌నీ సాహ‌స‌యాత్ర‌.. మోష‌న్ పోస్ట‌ర్

బేర్ గ్రిల్స్‌తో ర‌జ‌నీ సాహ‌స‌యాత్ర‌.. మోష‌న్ పోస్ట‌ర్

డిస్కరీ ఛానెల్లో మ్యాన్ వర్సెస్ వైల్డ్ పేరుతో కార్యక్రమం ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. కార్యక్రమంలో  ఇంగ్లండ్ కు చెందిన బేర్ గ్రిల్స్ సెలబ్రిటీలతో అడవులలో అడ్వెంచర్స్ చేయిస్తాడు. ధ్య ప్రధాని మోదీతో సాహ యాత్ర చేసిన బేర్ గ్రిల్స్ రీసెంట్గా నీకాంత్తో లిసి  ర్ణాట రాష్ట్రంలోని మైసూర్ప్రాంతంలో ఉన్న  బండీపూర్ అభయారణ్యంలో రిస్కీ స్టంట్స్ చేశాడు. అయితే సాహయాత్రలో నీకాంత్కి స్వల్వ గాయాలు కూడా అయ్యాయి. తాజాగా నీతో లిసి బేర్ గ్రిల్స్ చేసిన అడ్వెంచర్కి సంబంధించిన మోషన్ పోస్టర్ విడుదయింది. ఇందులో లైవా, బేర్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. అతి త్వలోనే ఫుల్ ఎపిసోడ్ ప్రసారం చేయనున్నారు. ఇదిలా ఉంటే మోదీతో చేసిన అడ్వెంచర్ కి ఉత్తరాఖండ్లోని జాతీయ పార్కును ఎంచుకున్న బేర్గ్రిల్స్ నీతో మాత్రం బండీపూర్ టైగర్ రిజర్వ్ జోన్ను సెలక్ట్ చేసుకోవడం విశేషం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos