మెట్రోట్రైన్‌లో ప్రేమజంట కామకలాపం..

మెట్రోట్రైన్‌లో ప్రేమజంట కామకలాపం..

ప్రజలకు మరింత మెరుగైన రవాణ సౌకర్యం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ప్రారంభించిన మెట్రో రైళ్లు,స్టేషన్లు ప్రేమికుల కామకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి.కొద్ది కాల క్రితం హైదరాబాద్ నగరంలోని మెట్రో స్టేషన్ లిఫ్ట్లో ప్రేమికుల రాసలీలల ఘటన ఇంకా మరచిపోకముందే తాజాగా ఓ ప్రేమజంట ఏకంగా మెట్రో రైలులోనే చుట్టూ ప్రయాణీకులు ఉన్నారనే ధ్యాస కూడా లేకుండా కామకలాపాల్లో మునిగిపోయారు.ప్రేమజంట చర్యకు తోటి ప్రయాణీకులు ఇబ్బందికి గురయ్యారు.బహిరంగంగా ప్రేమికులు సాగించిన కామకలపాలను అదే ట్రైన్‌లో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు ఒకరు మొబైల్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో.. వీరి ప్రేమ కలాపాలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి.యువజంట తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పనులు చేస్తున్న వారిపై పోలీసు కేసులు పెట్టాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos