మళ్లీ తెర పైకి తాప్సి

మళ్లీ తెర పైకి తాప్సి

హైదరాబాదు: కథానాయిక తాప్సి మళ్లీ సినిమా చిత్రీకరణల్లో పాల్గొంటోంది. తమిళ సినిమా-అన్నాబెల్లె చిత్రీకరణను ఈ మధ్యే ముగించింది. ‘భయ పడుతూ కూర్చుంటే ఏమీ చేయ లేము. అందుకే జాగ్రత్తలన్నీ తీసుకుని అన్నాబెల్లె షూటింగు పూర్తి చేశాము. ఇక హసీనా దిల్ రుబా, రష్మీ రాకెట్, లూప్ లపేటా సినిమాల షూటింగులలో పాల్గొనాల్సి ఉందని వివరించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos