నిబంధనలకు విరుద్ధంగా తేదేపా ప్రచారం

నిబంధనలకు విరుద్ధంగా తేదేపా ప్రచారం

కాకినాడ: కాకినాడ నగరంలో ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా ప్రచారాన్ని చేసిన తెదేపా వాహనాన్ని శుక్రవారం ఎన్నికల అధికారులు అడ్డుకున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఒక్కో వాహనానికి ఒకటి కంటే ఎక్కువ సౌండు సిస్టంలు ఉండరాదు. ఆ వాహనానికి రెండు సిస్టమ్లు ఉండటంతోఎ ఆధికార్లు ఆక్షేపించారు. పార్టీ ప్రముఖులు జోక్యం చేసుకున్నా అధికార్లు ఆ వాహనం ప్రచారాన్ని సాగించకుండా చర్యల్ని తీసుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos