టీబీ చికిత్స కాల వ్యవధిని తగ్గించే ఔషధం

టీబీ చికిత్స కాల వ్యవధిని తగ్గించే ఔషధం

టీబీ రోగులకు శుభవార్త! రోగ నివారణకు గతంలో మాదిరి ఆరు నెలలు లేదా సంవత్సరంపాటు మందులు వేసుకోకుండా.. చికిత్స కాలవ్యవధిని తగ్గించే కొత్త ఔషధాన్ని కొలరాడో స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు ఆవిష్కరించారు. దానికి ‘ఏఎన్‌12855’
అనే పేరు పెట్టారు. ప్రస్తుతం ఎలుకలపై కొత్త యాంటీబయాటిక్‌ మందుతో చేసిన పరీక్షలు సత్ఫలితాలు ఇచ్చినట్లు ‘యాంటీమైక్రోబయల్‌ ఏజెంట్స్‌ అండ్‌ కీమోథెరపీ’ జర్నల్‌లో వివరించారు. ఈ మందు టీబీకి దారితీసే బాక్టీరియాను పూర్తిగా నిర్మూలిస్తుందని తెలిపారు. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos