11 గంట‌ల వ‌ర‌కు 23.66 శాతం పోలింగ్ న‌మోదు

11 గంట‌ల వ‌ర‌కు 23.66 శాతం పోలింగ్ న‌మోదు

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా ఐదో విడుత ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 11 గంటల వరకు 23.66 శాతం పోలింగ్ నమోదైంది.బీహార్లో 21.11 శాతం, జమ్మూకశ్మీర్లో 21.37 శాతం, జార్ఖండ్లో 26.18 శాతం, లడఖ్లో 27.87 శాతం, మహారాష్ట్రలో 15.93 శాతం, ఒడిశాలో 21.07 శాతం, ఉత్తరప్రదేశ్లో 27.76 శాతం, వెస్ట్ బెంగాల్లో 32.70 శాతం పోలింగ్ నమోదైంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos