భాజపాలో ఉండలేను

భాజపాలో ఉండలేను

కోల్కతా: బెంగాలీ నటి సుభద్రా ముఖర్జీ మంగళ వారం భాజపాకు రాజీనామా చేశారు.‘కపిల్ మిశ్రా, అనురాగ్ ఠాకూర్ విద్వేష పూరిత వ్యాఖ్యలతో పరిస్థితులు దిగజారాయి. ఇప్పటికీ వారిపై నాయకత్వం చర్యల్ని తీసుకోలేదు.అలాంటి నేతలు ఉన్న పార్టీలో నేను కొనసాగలేన’ని ఆమె పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos