మార్కెట్లకు స్వల్ప లాభాలు

ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 15 పాయింట్లు బలపడి.. 44,633 వద్ద, ఎన్ఎస్ఈ-నిఫ్టీ 23 పాయింట్లు పెరిగి 13,137 వద్ద ఆగాయి. డేటా సెంటర్లో అంతరాయాల కారణంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డిజిటల్ లావాదేవీలను నిలిపివేయాలని ఆర్బీఐ గురువారం ఆదేశించటంతో ఆ బ్యాంకు భారీ గా నష్ట పోయాయి. మారుతీ, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, ఎస్బీఐ, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫినాన్స్ లాభాలను నమోదు చేశాయి.హెచ్డీఎప్సీ బ్యాంక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో, ఎం&ఎం, భారతీ ఎయిర్ టెల్ నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos