ఏడు అడుగుల పాము

ఏడు అడుగుల పాము

తిరుపతి : సదుం మండలం ఎస్ఎం పల్లిలోని ఆర్టీసీ డ్రైవర్ గోవింద్ ఇంటి వద్ద శుక్రవారం ఏడడుగుల కంటే పొడవైన విష సర్పం కనిపించింది. దీంతో గ్రామస్థులు హడలెత్తి పోయారు. గోవిందు చొరవతో పాములు పట్టే వారు దాన్ని పట్టుకోవటం గ్రామస్థులు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos