శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాలపై షెర్లిన్ చోప్రా ఫిర్యాదు

శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాలపై షెర్లిన్ చోప్రా ఫిర్యాదు

ముంబై : పోర్న్ వీడియోల కేసులో, రాజ్ కుంద్రాతో పాటు ఆయన భార్య నటి శిల్పా శెట్టి పైనా సినీ నటి, మోడల్ షెర్లిన్ చోప్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘నన్ను మోసం చేయడమే కాకుండా, మానసిక క్షోభకు గురి చేశారు. రాజ్ కుంద్రా లైంగిక వేధింపులకూ గురి చేశారు. తమకు వ్యతిరేకంగా ఏదైనా ప్రకటన చేస్తే పరువు నష్టం దావాతో పాటు క్రిమి నల్ చర్యలు తీసుకుంటామని కుంద్రా, శెట్టి హెచ్చరించారు. రాజ్ కుంద్రాకు అండర్ వరల్డ్ తో సంబంధం ఉంది. వారి ద్వారా కూడా నన్ను బెదిరించారు. ఏప్రిల్ 19న రాజ్ కుంద్రా నా ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి కేసును ఉపసంహరించుకోవాలని బెదిరించాడు. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల’ని అందు లో కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos