‘షార్‌’ వద్ద గాలింపులు

‘షార్‌’ వద్ద గాలింపులు

నెల్లూరు : కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో శ్రీ హరికోట అప్రమత్తమైంది. సిఐఎస్ఎఫ్, మెరైన్ పోలీసులు పరిసరాల్లో విస్తృ తంగా తనిఖీలు చేస్తున్నారు. శ్రీహరికోట వద్ద అడవుల్లో గాలింపులు చేపట్టారు. రొట్టెల పండుగ జరుపుకునేందుకు వేనాడు దర్గాకు వచ్చే వాహనాలనూ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos